“Hey Siri ” అని చెప్పండి లేదా దిగువ వాటిలో ఏదైనా చేయండి:
హోమ్ బటన్‌తో ఉన్న iPadలో: హోమ్ బటన్ను నొక్కి ఉంచి, ఆపై మీ రిక్వెస్ట్ చేయండి.
ఇతర iPad మోడల్‌లలో: టాప్ బటన్‌ను నొక్కి ఉంచి, ఆపై మీ రిక్వెస్ట్ చేయండి.